Christmas 2019 : Christmas, Christian festival celebrating the birth of Jesus. Christmas is celebrated by people around the world, whether they are Christians or not. It's a time when family and friends come together and remember
the good things they have.
#Christmas2019
#SantaClaus
#ChristmasStar
#Christmasgifts
#క్రిస్మస్2019
వివిధ దేశాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో కొన్ని క్రైస్తవ పూర్వపు పద్ధతులు, కొన్ని క్రైస్తవ పద్ధతులు, కొన్ని లౌకిక విధానాలు ఉన్నాయి.
ఆధునికంగా ప్రసిద్ధి చెందిన వేడుకల్లో బహుమతులు ఇవ్వడం, కొవ్వొత్తులు వెలిగించడం, క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్ కరోల్ అనే గీతాలాపన, క్రిస్టింగల్ అనే కొవ్వొత్తి వెలిగించడం, క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం, సామూహిక ప్రార్థనలు,
ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు, పూల దండలు, వంటివాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం వంటివి ఉన్నాయి